శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం…
కనుమరాయకొండ
అలిమిలి-కుందకూరు.
డిసెంబర్ 14 శనివారం…
ఆహ్లాదకరమైన వాతావరణంలో
కనుమరాయకొండ పై వెలసియున్న
శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి దేవస్థానంలో శనివారం సాయంత్రం 7 గంటలకు ఆలయంలో స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్ఛరణలతో పల్లకీ సేవ తప్పెట్లు,మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.
అనంతరం రాత్రి 8 గంటలకు పొందుసేవ సాంప్రదాయంగా వైభవంగా జరిగింది.
పల్లకీసేవ, పొందుసేవలో
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
స్వామి అమ్మవార్ల దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం.
కనుమరాయకొండ.
అలిమిలి-కుందకూరు.