Advertisements

అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్

అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్
నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్
విధించిన అల్లు అర్జున్క ఊరట లభించింది. హైకోర్టు
ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాగా
బన్నీని పోలీసులు ఇప్పటికే చంచల్గూడ జైలుకు
తరలించారు.

Leave a Comment