Advertisements

తల్లి ఫోన్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి

కదిరి లో దారుణం
తల్లిపై కొడుకు కత్తితో దాడి

ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్న సమయంలో మధ్యలో ఫోన్లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ ఇవ్వమని అడిగాడు. తల్లి ఫోన్ ఇవ్వలేదు. దీంతో తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు కోపంలో తల్లి పై కత్తితో గొంతు పై దాడి చేయడం జరిగింది

# పిల్లలకు మనము ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నాం. బయటికి వెళ్లి ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చుని ఫోను నొక్కుకుంటా ఫ్రీ ఫైర్ పబ్జి లాంటి గేమ్స్ ఆడుతూ వాళ్ళ మానసిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. అలాంటి సమయంలో మనం ఏది అడిగినా వాళ్ళు చాలా కోపంగా తీసుకుంటారు. అందుకే పిల్లలకు ఫోన్ నుండి చాలా దూరంగా పెట్టాలి #

Leave a Comment

You May Like This