Advertisements

పిఎస్ఎల్వి సి 59 రాకెట్ ప్రయోగం విజయవంతం

పిఎస్ఎల్వి సి 59 రాకెట్ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆనందోత్సవాలు

పిఎస్ఎల్వి సి 59 ద్వారా ప్రోబ3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన ఇస్రో

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా 3ని సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగం

ప్రయోగం విజయవంతం కావడంతో షార్ లో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు

భారత్ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విసురుపై వెల్లివెత్తుతున్న ప్రశంసలు

Leave a Comment