Advertisements

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి-గూడూరు తాసిల్దార్ చంద్రశేఖర్


దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలనే ప్రాథమిక లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు అన్నారు. అన్ని శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ సదస్సులో పాల్గొని సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి త్వరిత గతిన పరిష్కరించేందుకు ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ చంద్రశేఖర్ తెలిపారు ఈ క్రమంలో గూడూరు మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ తెలిపారు.గూడూరు మండలంలో 6వ తేదీ ఉదయం,పాలిచర్ల, మధ్యాహ్నం నెల్లటూరు, 7ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం 5 వరకు విందూరు10 వ తేదీఉదయం 9 నుండి ఒంటిగంట వరకు ఎన్ ఎస్ కండ్రిగ (నెర్నూరు), మధ్యాహ్నం రెడ్డిగుంట, 11వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు మిఠాత్మకూరు, 12వ తేదీ ఉదయం కందలి, మధ్యాహ్నం కుందుకూరు, 13వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకుచెన్నూరు -2, 17 వ తేదీ ఉదయం చమిర్తి, మధ్యాహ్నం చెన్నూరు 1, 18వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు కొమ్మనేటూరు,19 ఉదయం కాండ్ర, మధ్యాహ్నం అయ్యవారిపాలెం, 20వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు గాంధీనగర్ సచివాలయము, 21 ఉదయం గొల్లపల్లి, మధ్యాహ్నం పాలిచర్ల రాజుపాలెం, 24వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు వెందోడు, 26న ఉదయం నేర్నూరు, మధ్యాహ్నం మంగళపూరు, 27 ఉదయం నుండి సాయంత్రం వరకు దివి పాలెం 28న ఉదయం నుండి సాయంత్రం వరకు పొతుపాలెం, 31న ఉదయం నుండి సాయంత్రం వరకు మేగనూరు,జనవరి 2న ఉదయం నుండి సాయంత్రం వరకు వెంచర్ల ,మూడవ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు కొండాగుంట, నాలుగో తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు తూర్పు గూడూరు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతుందని తాసిల్దార్ తెలిపా.

Leave a Comment