Advertisements

కోడి పందాల స్థావరాలపై మెరుపు దాడి ఎస్సై నాగబాబు

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం గ్రామం నందు కోడిపందాల స్థావరాలపై ఎస్సై నాగబాబు మెరుపు దాడులునిర్వహించారు. పందెంలో పాల్గొన్న వ్యక్తులను, రెండు కోళ్లను 1850 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు
కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్సై నాగబాబు తెలిపారు

Leave a Comment