Advertisements

పంజాబ్ గోల్డెన్ టెంపుల్‌లో కాల్పులు

బ్రేకింగ్ న్యూస్

పంజాబ్ గోల్డెన్ టెంపుల్‌లో కాల్పులు

శిరోమణి ఆకాలీదల్ అధ్యక్షుడి పై హత్యాయత్నం

సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు యత్నం

కాల్పులను అడ్డుకున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ అనుచరులు

ప్రాణాపాయంతో బయటపడ్డ సుఖ్బీర్ సింగ్ బాదల్…

Leave a Comment

You May Like This