ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న
భోజనం: లోకేశ్
AP: ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో లోకేశ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలలు పెట్టాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.