అగ్నికి ఆహుతి అయిన అయ్యప్ప భక్తుల బస్సు
విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లా నుండి శబరిమలైకి వెళ్ళిన భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం.
శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు.
బస్సు ప్రక్కనే వంట చేస్తుండగా అకస్మికంగా చెలరేగిన మంటలు.
మంటలతో పూర్తిగా దగ్ధమైన అయ్యప్ప భక్తుల బస్సు.
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అయ్యప్ప భక్తులు.