Advertisements

గూడూరు పట్టణంలో విస్తృతంగా కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

నేరాలు నియంత్రణ లో భాగంగా .గూడూరు పట్టణంలో విస్తృతంగా కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌, అరుంధతీయపాలెం  నందు నిర్వహించారు.అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఎలాంటి రికార్డులు లేని వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ ేస్టషన్లకు తరలించారు.  జిల్లా SP ఉత్తర్వులు మేరకుగూడూరు DSP, పర్యవేక్షణలోగూడూరు 1 టౌన్ మరియు 2 టౌన్ CI, SI  గూడూరు 1 టౌన్, 2 టౌన్, గూడూరు రూరల్ మరియు చిల్లకూరు పోలీస్ స్టేషన్ ల సిబ్బంది తో కలసి కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌, నిర్వహించనట్లు పోలీసు వారు తెలిపారు.

Leave a Comment

You May Like This