Advertisements

ఎమ్మెల్యే. పాశిం.సునిల్ కుమార్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలు

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలిని సీ ఎం పిలుపు మేరకు

తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలు.

గూడూరు నియోజకవర్గ స్థాయి లో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాశిం. సునీల్ కుమార్ కి ఆర్ధిక సహాయ చెక్కుల ను అందించారు.

గూడూరు పట్టణ సమీపంలోని బాలాజీ లేమన్ మార్కెట్. అసోసియేషన్ తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును , అలాగే చిల్లీస్ అసోసియేషన్ అధ్వర్యంలో 50 వేల రూపాయలు చెక్కును,చిట్టమూరు మండల టిడిపి అధ్యక్షులు కిషోర్ నాయుడు 150,000రూపాయల ఆర్థిక సహాయ చెక్కును,తదితరులు మరి కొంతమంది ధాతలు ఆర్థిక సహాయ చెక్కులు ను ఎమ్మెల్యే పాశిం.సునీల్ కుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగిన గూడూరు పట్టణంలో దాతలు. వారి వంతుగా సహాయం అందించడం గర్వంగా ఉందని అన్నాడు. విజయవాడలో వరద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు . మూడు రోజుల్లో నా వంతుగా 5 లక్షల రూపాయల విలువగల బ్లాంక్ కిట్స్ తీసుకువెళ్లి అందిస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తలమంది సిద్ధారెడ్డి పెంచలనాయుడు, మస్తాన్నాయుడు తదితరులు

Leave a Comment