Advertisements

30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసిన రూరల్. ఎస్ ఐ మనోజ్ కుమార్.

తిరుపతి జిల్లా గూడూరు బైపాస్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు ను రూరల్ ఎస్ ఐ మనోజ్ కుమార్ తనిఖీలు చేయగా వారి వద్ద గంజాయి కలిగి ఉండటంతో వారి అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, పట్టుబడిన వ్యక్తులు గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందినవారు. వీరు వైజాగ్ నుండి గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. ముద్దాయి లు నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి 30 కేజీలు 900 గ్రాములు, దీని విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని ముద్దాయి ల పై కేసునమోదు చేశామని పోలీసువారు.తెల్పారు.

Leave a Comment

You May Like This