వాస్తవ వార్తలకు దర్పణం
” షోకాజ్ ”
సమకాలీన రాజకీయ విశ్లేషణలలో ఎడిటర్ “శరత్” శైలి “ప్రత్యేకం” ….
షోకాజ్ 10 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్
నా కుటుంబ సభ్యులు లాంటి పాత్రికేయులకు ఎల్లవేళలా, అన్ని విధాలా అండగా ఉంటా …
పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే వారిని ఉపేక్షించను ….
ఎమ్మెల్యే సునీల్ కుమార్ …
షోకాజ్ “* తెలుగు మాస పత్రిక వాస్తవ వార్తలకు “దర్పణం” లా ప్రజా సమస్యలకు అద్దం పడుతోందని
తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చేతులు మీదుగా.షోకాజ్ మంత్లీ మ్యాగజైన్ 10 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గూడూరు కేంద్రం గా *”షోకాజ్”*
విలువలతో కూడిన జర్నలిజం తో ఉడతా శరత్ యాదవ్ సంపాదకీయం లో వెలువడుతుండడం సంతోషదాయకం అన్నారు.భవిష్యత్ లో *షోకాజ్* మీడియా సంస్థ వార్తా ప్రపంచంలో మరింత గుర్తింపుతో పురోభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.పాత్రికేయ మిత్రులకు తన కుటుంబ సభ్యులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు.ఎల్లవేళలా, అన్ని విధాలా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.పత్రికా స్వేచ్ఛను హరించేలా అనవసరంగా
జర్నలిస్ట్ ల జోలికి వస్తే సహించబోమని అటువంటి బుద్ధిలేని వెదవలకు మాత్రం తగిన బుద్ధి చెబుతానని ఎమ్మెల్యే సునీల్ అన్నారు.జర్నలిస్ట్ లను వేధించే వారిని ఉపేక్షించనని సునీల్ ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమం లో గూడూరు మున్సిపల్ కమీషనర్