–హెల్మెట్ ధరించటం తప్పనిసరి .
-ట్రాఫిక్ నియమాలను ఉల్లంగిస్తే తగిన మూల్యం చెల్లింపుక తప్పదు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గూడూరు పట్టణం సీఐ శేఖర్ బాబు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ద్విచక్ర వాహనాలును తనిఖీ చేశారు, లైసెన్స్ ,సరైనా పత్ర లేని వాహనాలు కు జరిమానా విధించారు.ఈ సందర్భంగా గా సి ఐ మాట్లాడుతూ ట్రాపిక్ నియమానిబంధనలును తప్పకుండా పాటించాలని , వాహనాదారులు తపకుండా హెల్మెట్ ధరించాలని చూసించారు, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వాహనాదారులుకు తెలియజేసారు. త్రిబుల్ డ్రైవింగ్ , ఓవర్ స్పీడ్ తో వాహనాలు ను నడపరాదుని చూచించారు. వాహనాలు దారులు సరైన పత్రలు కలిగి ఉండాలని తెల్పారు. వాహనాలుకు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్ ను ఉపయోగించరాదని సౌండ్ పొల్యూషన్ చేసిన ఎడల తప్పకుండా ఫైన్ విధిస్తామని వెల్లడించారు.ట్రాపిక్ కి అంతరాయం కలకుండా నిర్ణయంచి న ప్రదేశాలల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చెయ్యాలని తెల్పారు.