పోలీస్ వృత్తిలో ఉత్తమ విలువలు కలిగిన అధికారిగా ఉన్నత స్థాయి అధికారులుచే గుర్తింపు పొందిన ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు
వృత్తిపట్ల నిబద్ధత నిజాయితీ ఫ్రెండ్లీ పోలీస్ తోపాటు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తూ అసాంఘికగా కార్యకలాపాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తూ శభాష్ పోలీస్ అంటే ఇలా ఉండాలని అందరి నోట జేజేలు అందుకుంటూ గ్రేట్ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందిన ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు
స్వాతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ పోలీస్ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకొని తన వృత్తిలో మరింత బాధ్యతగా విధులు నిర్వహించేందుకు సూళ్లూరుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్న వేటూరి బ్రహ్మనాయుడుకి స్వాగతం.. సుస్వాగతం….