గూడూరు నియోజకవర్గ శ్యాసన సభ్యులు సునీల్ కుమార్ చేతులు మీదగా ప్రసంశ పత్రాన్ని అందుకున్న ఎం.కృష్ణయ్య (SEB కానిస్టేబుల్)
తన కర్తవ్య నిర్వహణ లో ఉత్తమ సేవలు అందించ గాను గూడూరు ఎమ్మెల్యే చేతులు మీదుగా ఎం.కృష్ణయ్య (SEB కానిస్టేబుల్) ప్రసంశ పత్రాన్ని అందుకున్నారు.