తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ వినయ్ బాలికకు కత్తి చూపు బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరు లోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి సాయంత్రం తిరిగి ఆటోలో బాలికను రెండో పట్టణ పరిధిలో వదిలేసి వెళ్లిపోగా ఈ అవమానంతో బాలిక సూపర్ వాస్మలు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వైద్యం కోసం గూడూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై రెండవ పట్టణ పరిధిలో కేసు నమోదయింది పోలీసులు దర్యాప్తు చేపట్టారు…