నక్కల సీత కుటుంబానికి. ఎమ్మెల్యే పాశిం.సునీల్ కుమార్ ఆర్ధిక సహాయం
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం:- 15వ వార్డు నందు స్వర్గస్తులైన నక్కల సీత కుటుంబానికి… శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ అందించిన 5000 వేల రూపాయుల ఆర్ధిక సహాయంను వారికి అందిస్తున్న స్థానిక నాయకులు దువ్వూరు రవీంద్ర రెడ్డి, యువత వేముల సునీల్, అరవ పార్వతయ్య తదితరులు…