Advertisements

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో అందజేసిన బీజేవైఎం నాయకులు

ప్రపంచ గర్వించదగ్గ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్

మున్సిపల్ కార్యాలయంలో మరియు సచివాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో అందజేసిన బీజేవైఎం నాయకులు

భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ గారి ఆదేశాల మేరకు మరియు బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు గూడూరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోను అందజేసిన బీజేవైఎం గూడూరు నాయకులు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మూడోసారి గెలిచిన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో అందజేయడం జరిగిందని ప్రపంచంలో గర్వించదగ్గ నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఎంతో కృషి చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నటువంటి గొప్ప నాయకత్వం నరేంద్ర మోడీ గారి అని , నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రజలకు అండగా ఉంటామని బీజేవైఎం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షులు శివశంకర్, కోటయ్య నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment