జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి స్ట్రె ట్టు లోకనాదం మరియు చిల్లకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాపిక్ నియమ నిబంధనలు పై అవగాహన కార్యక్రమం
చిల్లకూరు మండలంలోని అపెక్స్ ఫ్యాక్టరీలో ఈరోజు అనగా 16 .07.2024 న జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి స్ట్రె ట్టు లోకనాదం మరియు చిల్లకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాపిక్ నియమ నిబంధనలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మోటార్ సైకిల్ పై ప్రయాణించి సమయంలో హెల్మెట్ ధరించడం పై మరియు వాహన ప్రమాదాలు గురించి జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ ఫ్యాక్టరీ మేనేజర్లు శైలజ
ఫ్యాక్టరీ నందు పనిచేయు సిబ్బంది చిల్లకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు . పాల్గొన్నారు