Advertisements

మంచిర్యాల రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టివేత

మంచిర్యాల రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టివేత

Jul 16, 2024,

మంచిర్యాల రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టివేత
రైలులో అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల గంజాయిని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. జీఆర్పీ ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ లో తనిఖీ చేస్తుండగా ఒడిస్సాకు చెందిన రామ్ చంద్ర స్వైన్ వద్ద రూ. 6. 08. 500 విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కన్హ బాలాజీ స్వైన్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు
కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు

Leave a Comment

You May Like This