గూడూరు పట్టణం:- నాయుడుపేట గురుకుల పాఠశాల నందు అస్వస్థకు గురై గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న విద్యార్థులను. రాష్ట్ర సాంఘిక శాఖ మాత్యులు బాల వీరాంజనేయులు గూడూరు శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ తిరుపతి జిల్లా కలెక్టర్, సూళ్లూరుపేట శాసన సభ్యులు నెలవల జయశ్రీ విద్యార్థులను పరామర్శించారు.