Advertisements

ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన బీజేవైఎం నాయకులు

నాయుడుపేట గురుకుల పాఠశాలలో 85 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను వైద్యం అందించడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులను పరామర్శించిన బీజేవైఎం నాయకులు ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మరియు బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘటనపై వెంటనే విచారణ జరిపించి దీనికి బాధ్యులు అయినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని వారి డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనను పునరావతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు, విచారణ జరిపి ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మరియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి మరియు బిజెపి సీనియర్ నాయకుడు చెంచు రెడ్డి, బీజేవైఎం గూడూరు నగర అధ్యక్షుడు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This