రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన గూడూరు ఎమ్మెల్యే.
నెల్లూరు:- జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు కు విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు, ఆనం రామనారాయణ రెడ్డిని మరియు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు ని గూడూరు ఎమ్మెల్యే పాశిం.సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.