గూడూరు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ను కలిసినMLA పాశిం.సునీల్ కుమార్
గతంలో మీచౌంగ్ తుఫాను వలన నియోజకవర్గం లోని వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం నందున్న కాజ్ వే దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని,తాత్కాలిక మరమ్మత్తులు చేసి ప్రజలకు సహాయం చేయాలని,అలాగే పలు గ్రామాలలో తాగునీరు, రోడ్లు,భూమి సమస్యలు ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ గారిని కోరారు