Advertisements

ట్యాంకర్లతో 13వ వార్డులో మంచినీరు సరఫరా

ట్యాంకర్లతో 13వ వార్డులో మంచినీరు సరఫరా మంచినీరు అందిస్తున్న టీడీపీ 13వ వార్డు నాయకులు సద్దాం, ముర్తుజ.

గూడూరు : గూడూరు పట్టణంలోని పైప్ లైన్ల్ లీకేజీలతో మంచినీటి సరఫరాలో అంతరాయం కలిగింది. గూడూరు పెద్ద మసీదులోని 13వ వార్డు పూలతోట కాలనీలో ఆ వార్డు యూనిట్ ఇన్చార్జ్ సద్దాం హుస్సేన్, బూత్ ఇన్చార్జ్ అలీ ముర్తుజ, మున్సిపల్ ఉద్యోగి పర్విన్ ల ఆధ్వర్యంలో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేశారు. 3, 4 తేదీలలో మంచినీటి సరఫరా ఉండదని ప్రకటించడంతో ప్రజలు మంచినీటి కోసం బారులు తీరారు. మంచినీరు ట్యాంకర్లతో సరఫరా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This