కంధలి పంచాయితి చెమిడ్తి గ్రామం ఫించన్ కార్యక్రమం
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని కంధలి పంచాయితి చెమిడ్తి గ్రామం ఫించన్ కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి నాయకులు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ పిలుపు మేరకు పింఛన్ అందచేసే కార్యక్రమం లో ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తదుపరి ఫించన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధ్యత వహించిన టీడీపీ ఎస్సీ సెల్ గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పేడూరు సురేష్ ,పెద్దలు TDP నాయకులు వెంకటరత్నం ,టీడీపీ నాయకులు గంగలపూడివెంకటాద్రి,యువ నాయకులు గురుప్రకాష్,శ్రీనివాసులు,సాయి,యువత గ్రామప్రజలు NDA కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు