Advertisements

టీం ఇండియాకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

 

బ్యాట్, బాల్ ఆకారంలో కూర్చుని శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థులు

గూడూరు : గూడూరు పట్టణంలోని గాయత్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు టీం ఇండియా క్రీడాకారులకు సోమవారం వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. 20-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇండియా జట్టం క్రీడాకారులకు విద్యార్థులు బ్యాట్, బాల్ ఆకారంలో కూర్చుని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ మరుపూరు శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This