Advertisements

ఎమ్మెల్యే నేతృత్వంలో.మట్టం.శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో పింఛన్లను పంపిణీ

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర మంత ఒకటో తారీఖున ఉదయం 6 గంటల నుండి పింఛన్లను పంపిణీ చేశారు.

అందులో భాగంగా చెన్నూరు గ్రామంలో పింఛన్లు  పంపిణీ పండగ వాతావరణం నెలకొంది.

గూడూరు ఎమ్మెల్యే పాశిం. సునీల్ కుమార్ నేతృత్వంలో టీడీపీ పార్టీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి మట్టం.శ్రావణి రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట ప్రకారం.3000 రూపాయల పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టు కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కి ధన్యవాదాలు తెలియజేస్తూ మట్టం.శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు తో కలిసి సీఎం. చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలిభిషేకం చేశారు. మట్టం. శ్రావణి రెడ్డి ,పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది పింఛన్లు అర్హులైన వారుకుఅందజేశారు. ఈ సందర్భంగా మట్టం.శ్రావణి రెడ్డి మాట్లాడుతూ మా నాయుకుడు సీఎం.చంద్రబాబు నాయుడు మాట తప్పని నాయుకుడుని ప్రజల నమ్మకానికి రుజువు గా ఎన్నికల ఇచ్చిన హామీలు అక్షరాల నెరవేరెచ్చే నాయుకుడు ఒక్కడే నని .రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి కి పెద్ద పీట వేస్తూ పరిపాలన కొనసిగిస్తారని , న్యాయమైన పరిపాలనలో సుఖసంతోషాలతో ప్రజలు ఉంటారని తెలిపారు. చెన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ అన్నకు ఓట్లు వేసిగెలిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. ఎమ్మెల్యే నాయకత్వం ,ఆధ్వర్యంలో ప్రతి సంక్షేమ పథకాలున్నీ చెన్నూరు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూకి అందెలాగా కృషి చేస్తానాని హామీ ఇచ్చారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This