Advertisements

ఎమ్మెల్యే .పాశిం. సునీల్.కుమార్ ఆధ్వర్యంలో పింఛన్లను పంపిణీ

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర మంత ఒకటో తారీఖున ఉదయం 6 గంటల నుండి పింఛన్లను పంపిణీ చేశారు అందులో భాగంగా గూడూరు పట్టంనంలో ఎమ్మెల్యే పాశిం. సునీల్ కుమార్ పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు మండలాల్లోనూ కూటమి నాయకులతో కలిసి ఉదయం 6 గంటల నుంచే డబ్బులు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే తో పాటు గూడూరు పట్టణ మునిసిపల్ కమిషనర్ సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This