Advertisements

సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొలను కుదురు యూత్

సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొలను కుదురు యూత్

పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన యూత్

సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని శనివారం నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో కొలను కుదురు యూత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువలు కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు.ప్రధానంగా తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు.స్పందన ఎమ్మెల్యే వెంటనే ఆర్డబ్ల్యూఎస్ నెల్లూరు ఈ ఈ కి చరవాణి ద్వారా సమాచారం అందించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి ని కలిసిన వారిలో బొమ్మిశెట్టి సీనయ్య ,ఆత్మకూరు సురేష్, ఆత్మకూరు పెంచలయ్య, చిట్టేటి శ్రీనివాసులు, కోల్లపూడి రవితేజ, తాడిపర్తి కృష్ణ , తైదుపాటి అమీర్, తూపిలి సుబ్రహ్మణ్యం, కొలనుకుదురు యూత్ తదితరులున్నారు.

Leave a Comment