Advertisements

T20WC విశ్వవిజేత భారత్

T20WC విశ్వవిజేత భారత్

ఉత్కంఠపోరులు సౌత్ఆఫ్రికా పై ఏడు పరుగులతేడాతో భారత్ ఘన విజయం

భారత్ను గెలిపించిన ఫేస్ బౌలర్లు

T20WC విశ్వవిజేత భారత్

T20WC థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, అర్ష్ దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Leave a Comment

You May Like This