గూడూరు నియోజకవర్గం
కోట మండలం:
కోట గ్రామం వంజివాక నందు జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి ఉత్సవంలో గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నరు.గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. కోటమ్మ తల్లి గుడిలో పూజలు జరిపి అమ్మవారి ఆశీర్వవాదం అందుకున్నారు.