నూతన కమిటీ మన తిరుపతి ప్రెస్ క్లబ్ సందర్భంగా 2024 సందర్భంగా కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవస్థాపకులు టి మురళి రెడ్డి, అధ్యక్షులుగా రెడ్డి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్, వైస్ ప్రెసిడెంట్గా శేషు, సాయి రాకేష్ మరియు ఎం రమేష్, జనరల్ సెక్రటరీగా పద్మనాభం నాయుడు, జాయింట్ సెక్రటరీగా కృపనిధి & వంశీ, ట్రెషరర్ కే రమేష్, మీడియా కోఆర్డినేటర్ గా వి కృష్ణంరాజు, పి.ఆ.ఓ.లుగా మురళీకృష్ణ నాయుడు, కాణిపాకం హేమ కుమార్, పి లోకేష్, పి చిరంజీవి, పి శ్రవణ్ ఆఫీస్ సెక్రెటరీ, పీ కన్వీనర్ గా కార్తీక్, లీగల్ అడ్వైజర్ గా రవిచంద్ర.