Advertisements

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలసిన గూడూరు RDO.

భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్య నాయుడును  గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి యం..కిరణ్ కుమార్  మర్యాద పూర్వకంగా కలిసి పూల బుకే ఇచ్చి  శాలవ కప్పి  సత్కరించారు.

Leave a Comment

You May Like This