Advertisements

గూడూరు తాసిల్దార్ ను సత్కరించిన ఏపీ ప్రజాకులసంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్వి సుబ్బయ్య.

తిరుపతి జిల్లా గూడూరు మండల తాసిల్దార్ కరుణ కుమార్ ను మర్యాద పూర్వకంగాఏపీ ప్రజాకులసంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్వి సుబ్బయ్య.కలీసీ గూడూరు పట్టణంలోనూ మరియు గాంధీనగర్ లో అనేక భూ సమస్యలు ఉన్నాయని భూ కబ్జా దారులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అమ్మి వేస్తున్నారని కావున తక్షణం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందిఎన్నికల నేపథ్యంలో గూడూరుకి కొత్తగా వచ్చిన మండల తాసిల్దార్  కు శాలువా వేసి సత్కరించటంజరిగింది 

Leave a Comment

You May Like This