తేది:-06-03-2024,తిరుమల,తిరుపతి జిల్లా…..
సుప్రభాత సేవలో పాల్గొన్న ఎమ్మెల్సీ…..
ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు…..
ఎమ్మెల్సీ గారి వెంట వైఎస్సార్సీపీ గూడూరు టౌన్ ట్రేజరార్ సూరిసెట్టి హరిక్రిష్ణ గారు,గంటా మధుక్రిష్ణ గారు,బత్తల సుబ్బారెడ్డి గారు…..