అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో గూడూరు రూరల్ ఎస్ ఐ. యం. మనోజ్ కుమార్ ఓ ఇంటిపై దాడి చేశారు.గూడూరు మండలం రెడ్డి గుంట సంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ చేసి ముద్దాయి నుండి 2 ఫుల్ బాటిల్. 10 క్యాటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.గూడూరు రూరల్ గ్రామాల్లో అక్రమంగా మధ్యంవిక్రయాలు జరిపిన ,నిషేధిత గంజాయి వంటిమాధాక ద్రవ్యాలు అమ్మిన, కోడి పందాలు, పేకాట , డై మ న్ డబ్బా , జూదం వంటివి ఆడిన
కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.