Advertisements

పోలియో కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి

ఈ రోజు చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి ఈ కార్యక్రమంలో. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుదీప్తి ప్రియాంక. అంగన్వాడి వర్కర్, వీరబోయిన రమాదేవి. ఆశా వర్కర్ పొట్లూరు ఇంద్రజ. గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది.

Leave a Comment

You May Like This