తేది:-26-02-2024,తిరుపతి జిల్లా…..కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను విడుదల చేసే కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డిని రేణిగుంట విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి