Advertisements

నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు జిల్లా సలహా మండలి సభ్యుడుగా శ్రీనివాస్ యాదవ్.

నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు జిల్లా సలహా మండలి సభ్యుడుగా శ్రీనివాస్ యాదవ్. నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు జిల్లా సలహా మండలి సభ్యులు గా గూడూరు పట్టణానికి చెందిన గుమ్మడి శ్రీనివాస్ యాదవ్ నియమిస్తూ నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ నితీష్ కుమార్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరులో యువమోర్చాలో కీలకంగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ సేవలు గుర్తిస్తూ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంపై పలువురు సన్నిహితులు అభినందనలు తెలిపారు.

Leave a Comment

You May Like This