Advertisements

కోడి పందాల స్థావారాల పై బ్రహ్మ నాయుడు మెరుపు దాడి.

వచ్చిన మొదటి రోజే కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడి

ఎక్కడైనా కోడిపందాలు ఆడుతుంటే అక్కడ నేను ఉంటా వేటూరి వేటూరి బ్రహ్మనాయుడు

కోడిపందాలు మానుకోండి ఎక్కడైనా కోడిపందాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవు

తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం తుక్కుర్ రోడ్డు కోటంబేడు వద్ద వేటూరి బ్రహ్మనాయుడు కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడిలో 35 బైకులు 6 కోళ్లు పలువురు అరెస్ట్ వేటూరి బ్రహ్మనాయుడు టీం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించడం జరిగింది వచ్చిన మొదటి రోజే ఈ దాడులు నిర్వహించడంతో కోడి పందాలు ఆడే పందెం రాయుళ్లు ఆడలెత్తిపోతున్నారు

Leave a Comment