Advertisements

చిట్టమూరు మండలంలో టీడీపీ లోకి భారీ చేరికలు…..

గూడూరు నియోజకవర్గం

చిట్టమూరు మండలం కోగిలి గ్రామం నందు 100 మైనారిటీ కుటుంబాల YCP వారిని, మాజీ MPTC ముజమిర్ ఆధ్వర్యంలో పార్టీ లోకి ఆహ్వానించిన- మాజీ శాసన సభ్యులు,పాశిం సునీల్ కుమార్…..

మాట్లాడుతూ….

బాబు షూరిటీ భవిష్యత్తు కి గ్యారెంటీ ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా బాబు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తిరిగి వారికి తెలిపి ప్రజా వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు.

ప్రభుత్వం మైనారిటీ లను మోసం చేసిందని అన్నారు.

గ్రామం నుండి 100 కుటుంబాల YCP మైనారిటీ వారిని మరియు యువతను పార్టీ లోకి ఆహ్వానించారు.

గ్రామం నుండి మైనారిటీ లు ఖలీల్, పెద్ద ఖాలే సాహెబ్, మస్తాన్ సాహెబ్, యువత తదితరులు చేరడం చాలా ఆనందం.

గ్రామం లో టిడిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప, ఈ ప్రభుత్వంలో ఏమైన అభివృద్ధి జరిగిందా?..

పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తాము.

ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను దృష్టిలో పెట్టుకుని మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు,జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,నాయకులు జనార్దన్ రెడ్డి, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి,గుంపర్ల చిన్నరావు గుండుబోయిన కస్తూరయ్య, కృష్ణారెడ్డి, గిరి నాయుడు, రషీద్ ,కాపూలూరు చెంచురామ చారి, కల్లూరు మణి అబ్దుల్ రెహమాన్,నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This