????⚪????తేది:-26-01-2024, నెల్లూరు జిల్లా…..
నెల్లూరులోని వై.యస్.ఆర్.సి.పి పార్టీ కార్యాలయంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం,సహకారం,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆనం అరుణమ్మ ,నెల్లూరు నగర మేయర్ పి.స్రవంతి గారు,ఆనం విజయకుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వై.యస్.ఆర్.సి.పి ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు…..