గూడూరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామం
నందు గల వెందోటి సౌజన్య రెడ్డి స్కూల్ లో
కరస్పాండెంట్ దానం జయలక్ష్మి ఆధ్వర్యంలో 75 వ గణతంత్ర దినోత్సవo ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాకరస్పాండెంట్ దానం జయలక్ష్మి జాతీయ జెండాన్ని ఆవిష్కరించి , స్కూల్ పిల్లలు కు మిఠాయిలు పంచి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గణతంత్ర దినోత్సవo గొప్పతనన్నీ సాటి చెప్పుతు ర్యాలీ నిర్వహించారు. .