తిరుపతి జిల్లా గూడూరు
శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవ సంస్థ లకు గుర్తింపు గా ప్రశంస పత్రాలు అధికారులు అందజేస్తారు అందులో భాగంగా . మా బెస్ట్ ప్రెండ్ అసోసియేషన్ సేవలు కు గుర్తింపు గా ప్రసంశ పత్రం ఇవ్వడం. రెవెన్యూ డివిజనల్ అధికారి యం. కిరణ్ కుమార్ , dsp.నారాయణ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యేచేతులు మీదగా ప్రశంస పత్రాo తీసుకోవడం చాలా సంతోషంగా ఉందిని ఆ సంస్థ అధ్యక్షుడు ఆత్మకూరు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు A.సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో అనుగుణంగా అసోసియేషన్ స్థాపించబడినప్పటి నుండి ఎన్నో సేవా నిర్వహింస్తూ, పేదలుకు ఉచిత వైథ్యం ,ఉచితం గా మందులు అందిచాలనే తలంపుతో పలు గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించామని, ఇటు సేవ కార్యక్రమాలు కాకుండా క్రీడలు, గేమ్స్, వంటి కార్యక్రమాలు మా అసోసియేషన్ తరుపున ప్రతి ఏటా నిర్వహించమని తెలపారు. ఈ గుర్తింపు కు కారుకులైన అసోసియేషన్ యొక్క సభ్యులు అందరికి పేరు పేరు న కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రోత్సాహం మా అసోసియేషన్ కి ఇంకా బాధ్యతలు పెచ్చందని రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించే దిశగా ఎప్పుడూ మా సంస్థ ముందు ఉంటుంది ని అధ్యక్షుడు A. సురేష్ తెలిపారు. మా అసోసియేషన్ సేవలు కు గుర్తుగా ప్రసంసాపత్రాన్ని ఇచ్చిన గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి యం. కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.