రిపబ్లిక్ డే సందర్భంగా తిరుపతిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి,జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిచేతులమీదుగా ప్రశంసా పత్రం గూడూరు రూరల్ ఎస్ఐ యం.మనోజ్ కుమార్ అందుకున్నారు.
పోలీసు శాఖ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను గూడూరు రూరల్ ఎస్ఐ యం. మనోజ్ కుమార్ కి దక్కిన తగిన గుర్తింపు.