తేది:-25-01-2024,కోట మండలం,తిరుపతి జిల్లా…..
కోట పట్టణంలో ఏ.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 28వ తేదీన కోటలో జరిగే సామాజిక సాధికార బస్ యాత్రకి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి.ఈ కార్యక్రమంలో నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ,ప్రభుత్వ విప్ మరియు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ,చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి మల్లు విజయ్ కుమార్ రెడ్డి పలగాటి సంపత్ రెడ్డి కోట,వాకాడు,చిట్టమూరు మండల వై.యస్.ఆర్.సి.పి నాయకులు,కన్వీనర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు…..