Advertisements

వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన   బల్లి కళ్యాణ్ చక్రవర్తి , టి.టి.డి మెడికల్ అడ్వైసర్ డా.శ్వేత …..

తేది:-25-01-2024,తిరుపతి జిల్లా…..

తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని రేణిగుంట విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు టి.టి.డి మెడికల్ అడ్వైసర్ డా.శ్వేత …..

Leave a Comment

You May Like This