Advertisements

కోడి పందాల నిర్వాహకులు ను అరెస్ట్ చేసిన రూరల్ ఎస్ ఐ మనోజ్ కుమార్.

కోడి పందాల స్థావరాలపై  మెరుపు దాడులు
సంక్రాంతి పండుగ అడ్డు పెట్టు కొని 
కోడి పందాల నిర్వహికులను ముగ్గురు వ్యక్తులు ను పట్టుకొన్ను గూడూరు రూరల్ సబ్ఇన్స్పెక్టర్ .యం.మనోజ్ కుమార్.

సంక్రాంతి పండుగ అడ్డుపెట్టుకొని కోడి పందాలు,జూదం వంటివి ఆడితే కటిన చర్యలు తప్పవని,పండుగ రోజుల్లో సంప్రదాయ ఆటలను మాత్రమే ఆడాలని ఎవరైనా నిషేధిత ఆటలను ఆడుతూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని
ముందు నుంచి రూరల్ ఎస్ ఐ యం.మనోజ్ కుమార్  హెచ్చరించరికలు,

ఇవి ఏమి పట్టించు కోకుండా నిషేధిత  ఆటలు నిర్వహించార అంతే సంగతులు  ఆటగాళ్లు  ఇక ఆటలు సాగావ్. అణువణువు జల్లెడ పడుతున్న  రూరల్ ఎస్సై ఎం మనోజ్ కుమార్.

తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ,గూడూరు dsp, సూర్యనారాయణ రెడ్డి మరియు గూడూరు రూరల్  సి ,ఐ  వేణుగోపాల్ రెడ్డి అదేశాల మేరకు ,గూడూరు రూరల్ పరిధిలో  మంగళపూరి గ్రామ పొలాల్లో కోడి పందాలు  నిర్వహింస్తున్నారన్న  సమాచారం  తెలుసుకున్న  రూరల్ ఎస్. ఐ.
యం . మనోజ్ కుమార్  దాడులు నిర్వహించారు. పోలీసులు వచ్చారన్నా సంగతి గ్రహించిన కొంతమంది ఆటగాళ్లు అక్కడ నుండి  పారి పొగ  ముగ్గులు  వ్యక్తులను పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న కోడి పుంజులను. 2020 రూపాయల నగదు,5  బైకలు, ఒక ఆటో
స్వాధీనం చేసుకున్నారు.

ఏ స్ ఐ యం.మనోజ్ కుమార్ మీడియా ద్వారా రూరల్ ప్రజలకు తెలియ పరుస్తూ గ్రామాల్లో ఎక్కడైనా  నిషేధిత ఆటలు, జూదం, కోడి పందాలు, డై మాన్ డబ్బా వంటిసి ఆడితే  ఉపేక్షించేది లేదు అని 
హెచ్చరించారు.

Leave a Comment

You May Like This